అంతకు ముందు కేవలం రెండు సినిమాల అనుభవమే ఉన్నా.. ‘కల్కి 2898 ఎ.డి.‘ సినిమాని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రమోట్ చేస్తోన్న తీరుకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇండియన్ స్క్రీన్ పై కనీవినీ ఎరుగని రీతిలో ‘కల్కి‘ కథను రాశాడట నాగ్ అశ్విన్. ఇక.. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ మాత్రమే కాదు.. థింగ్స్ ను కూడా కథా వస్తువులుగా వాడుకున్నాడు. అలాంటిదే ‘బుజ్జి‘ వెహికల్.
ఈ కస్టమ్ వెహికల్ కు అచ్చమైన స్వచ్ఛమైన బుజ్జి అనే పేరు పెట్టడమే కాదు.. ఇప్పుడీ ఫ్యూచరిస్టిక్ వెహికల్ ను పాన్ వరల్డ్ రేంజ్ లో పాపులర్ చేసే పనిలో ఉన్నాడు. ఈ బుజ్జి వెహికల్ కోసం మహీంద్ర, సియట్ వంటి కంపెనీల టెక్నాలజీని వాడుకున్న నాగ్ అశ్విన్.. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా పాపులరైన.. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుండే ఎలన్ మస్క్ నే టార్గెట్ చేశాడు. లేటెస్ట్ గా ‘బుజ్జి కాలింగ్ ఎలన్ మస్క్‘ అంటూ ‘ఎక్స్‘ వేదికగా ‘ఎక్స్‘ ఓనర్ ఎలన్ మస్క్ కి ట్వీట్ చేశాడు.
6 టన్నుల బీస్ట్, ఫుల్లీ ఎలక్ట్రిక్ అండ్ ఇంజినీరింగ్ ఫీట్ అయిన మా సైబర్ ట్రక్ ‘బుజ్జి‘ని ఒక్కసారి నడిపి చూడాల్సిందిగా ‘ఎక్స్‘ వేదికగా మస్క్ ని కోరాడు నాగ్ అశ్విన్. మరి.. ఈ పోస్ట్ కి ఎలన్ మస్క్ నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో చూడాలి.
ప్రభాస్ పట్టిందల్లా బంగారంలా మారుతుంది. రెబెల్ స్టార్ నుంచి సినిమా వస్తే.. కలెక్షన్ల సునామీ ఖాయం. అయితే.. ఒక సినిమా…
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోయే క్రేజీ సీక్వెల్స్ లో 'జై హనుమాన్' ఒకటి.…
'డార్లింగ్' ప్రభాస్ సినిమా టైటిల్ తో రూపొందుతోన్న ప్రియదర్శి చిత్రం 'డార్లింగ్'. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్…
The film 'Game Changer' is being made by global star Ram Charan and director Shankar.…
Even as it enters the tenth day, the 'Kalki' collections continue to flourish all over…
సినిమాల సంఖ్యా పరంగానే కాదు.. బడ్జెట్ పరంగానూ, స్టార్ స్టేటస్ పరంగానూ, బిజినెస్ పరంగానూ ఇండియాలోనే నంబర్ వన్ ఇండస్ట్రీగా…