టాలీవుడ్

‘బచ్చల మల్లి‘గా రాబోతున్న అల్లరి నరేష్

కొన్నాళ్లుగా కామెడీని పక్కనపెట్టి సీరియర్ రోల్స్ పై ఫోకస్ పెట్టాడు అల్లరి నరేష్. ‘నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం‘ వంటి మూవీస్ ఈకోవలో వచ్చినవే. లేటెస్ట్ గా మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. ఈసారి ‘బచ్చల మల్లి‘ అనే రియల్ స్టోరీతో రాబోతున్నాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్‘ ఫేమ్ సుబ్బు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈరోజు ఓపెనింగ్ జరుపుకుంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టాడు.

గోదావరి ప్రాంతంలోని ఓ నిజజీవిత రౌడీ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోందట. పీరియాడిక్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాలో నరేష్ కి జోడీగా అమృత అయ్యర్ నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో రావు రమేశ్, హరితేజ, ప్రవీణ్ కనిపించనున్నారు. హాస్యా మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు.

Telugu 70mm

Recent Posts

ఢిల్లీ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…

5 hours ago

ఆ విషయంలో వెనుకబడ్డ రామ్ చరణ్

ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…

10 hours ago

పవన్, ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ కోసం మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…

10 hours ago

సైలెంట్ గా మొదలెట్టేసిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…

12 hours ago

టాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకున్న బాలీవుడ్

బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…

14 hours ago

కమల్ ‘థగ్ లైఫ్‘లోకి మరో థగ్ వచ్చాడు..!

దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…

15 hours ago