“వెల్కమ్ టు తిహార్ కాలేజ్” ఒక కాలేజ్ కథ

వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించిన శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ ఎల్ ఎన్ రావు మరియు యక్కలి రవీంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “వెల్కమ్ టు తీహార్ కాలేజ్”. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లో విద్య పేరుతో జరుగుతున్న భందిఖానాని అరాచకాన్ని సునిశిత హాస్యం తో చిత్రీకరించిన క్యాంపస్ చిత్రం ఇది. ర్యాంకుల పోటీలోపడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా ఆలోచింపజేసే విధంగా నిర్మించబడిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల అవుతుంది. ఈ సందర్భంగాదర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “యూత్ ఫుల్ అంశాలతో సినిమా తెరకెక్కించిన దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి, ఇప్పుడు వెల్కమ్ టు తీహార్ కాలేజ్ టైటిల్ తో ఒక కాలేజీ క్యాంపస్ కథ తో అక్టోబర్ 28న మన ముందుకు వస్తున్నాడు.

శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై నిర్మాతలు ఎక్కాలి రవీంద్ర బాబు, డాక్టర్ ఎల్ ఎన్ రావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం వెల్కమ్ టు తీహార్ కాలేజీ. ఈ చిత్రం లో మనోజ్ నందన్, ఫణి చక్రవర్తి, మనీషా, సోని రెడ్డి ముఖ్య తారాగణం తో రూపుదిద్దుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థుల కథ. వాళ్ళ కల్లలకి, ఆశలపై, ఆలోచనలకి, అభిరుచులకు అద్దం పాటే క్యాంపస్ కథ. ఎంతో ఉల్లాసంగా ఆడుతూ పడుతూ సాగాల్సిన కాలేజ్ జీవితం, వొత్తిడులతో, పోటీ పేరుతో పడుతూ లేస్తూ జరిగి ర్యాంకుల పరుగు పందెం లా ఉండకూడదు అని చెప్పే ప్రయత్నమే మా వెల్కమ్ టు తీహార్ కాలేజ్ చిత్రం.ఈ చిత్రం వినోదానికి విజ్ఞానానికి ఒక సునిశితమైన సమతుల్యం ఉండాలి.

ప్రపంచం అంత విస్తరించుకున్న విజ్ఞానాన్ని కేవలం నాలుగు పుస్తకాల్లో వెతుకునే సంకుచితమైన సంప్రదాయనించి బయటకి వచ్చి అపారమైన విద్యని ఆనందంగా ప్రశాంతంగా ఆహ్లాద్దగా వంటపటించుకుంటేనే విధర్ది దశ మహర్థశ అవుతుంది అనే అంశం తో చిత్రీకరించిన కతే వెల్కమ్ టు టీహార్ కాలేజ్ చిత్రం ” అని అన్నారు.నిర్మాతలు మాట్లాడుతూ “విద్య కేవలం ఉపాధి కోసమే కాదు మంచి మనిషిగా ఎదగడానికి దోహదపడే ఒక ప్రక్రియ అని విద్య సంస్థ లు మరియు వ్యవస్థ అర్థం చేసుకుంటే విద్యార్థులు ఆత్మ హత్యలు తగ్గుతాయి స్టూడెంట్స్ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు గా రూపుదిద్దుకుంటుంది. వెల్కమ్ టు తిహార్ కాలేజీ మంచి వినోదభరిత చిత్రం, సమాజానికి ఉపయోగపడే చిత్రం” అని తెలిపారు

Telugu 70mm

Recent Posts

హాట్ ఫోటోస్ తో హాట్ టాపిక్కైన సమంత

సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో సమంత ముందు వరుసలో ఉంటుంది. ట్విట్టర్ లో పది మిలియన్లకు…

14 hours ago

జపాన్ లోనూ అదరగొడుతున్న మనోళ్లు

ఒకప్పుడు జపాన్ లో బాగా తెలిసిన ఇండియన్ యాక్టర్ అంటే రజనీకాంత్ అని చెప్పాలి. రజనీకాంత్ నటించిన 'ముత్తు' చిత్రం…

15 hours ago

ఉత్తరాదిని మరోసారి ఊపేయనున్న ‘ఆర్.ఆర్.ఆర్‘

సమ్మర్.. సినిమాలకు అతిపెద్ద సీజన్. అయితే.. ఈ ఏడాది వేసవి చాలా డల్ గా సాగుతోంది. ఒకవైపు పెద్ద సినిమాలు…

16 hours ago

‘ఆ… ఒక్కటీ అడక్కు‘.. మొదటి రోజు కంటే మిన్నగా రెండో రోజు వసూళ్లు

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో అల్లరి నరేష్ ‘ఆ… ఒక్కటీ అడక్కు‘ ఒకటి. రాజేంద్రప్రసాద్ సూపర్ హిట్ మూవీ…

16 hours ago

‘రాజు యాదవ్‘ ట్రైలర్.. నవ్వు ముఖంతో గెటప్ శ్రీను ప్రయోగం

‘జబర్దస్త్‘ ప్రోగ్రామ్ లో వెరైటీ గెటప్స్ తో ఆడియన్స్ ను అలరించే గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు…

16 hours ago