‘హిట్ 2’ నుంచి వీడియో సాంగ్ విడుదల

వ‌రుస విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టిస్తూ.. అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ ..త‌న‌దైన క్రేజ్‌, ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో అడివి శేష్‌. ఈయ‌న హీరోగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హిట్ 2’. హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాతో మెప్పించిన శైలేష్ హిట్ 2 ది సెకండ్ కేస్‌తో మరోసారి పర్‌ఫెక్ట్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు.

మీనాక్షి చౌద‌రి ఇందులో అడివి శేష్ జోడీగా న‌టించింది. నాని స‌మ్ప‌ర‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతి త్రిపిర్‌నేని సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్ అంద‌రి అటెన్స‌న్‌ను సంపాదించుకుంది. గురువారం రోజున చిత్ర యూనిట్ ‘ఉరికే ఉరికే..’ అనే రొమాంటిక్ వీడియో సాంగ్‌ను రిలీజైంది. హైద‌రాబాద్‌లో మూడు కాలేజీల‌కు చెందిన విద్యార్థుల స‌మ‌క్షంలో పాట‌ను విడుద‌ల చేశారు.సిద్ శ్రీరామ్ అద్బుత‌మైన గొంతు వీనుల విందుగా ఉంది.

అడివి శేష్‌, మీనాక్షి చౌద‌రి మ‌ధ్య అద్భుత‌మైన కెమిస్ట్రీ కుదిరింది. విజువ‌ల్స్ వండ‌ర్‌ఫుల్‌గా ఉన్నాయి. కూల్ పోలీస్ ఆఫీస‌ర్ కె.డి .. ఆర్య‌పై ఉన్న ప్రేమ‌ను పాట ఎలివేట్ చేస్తుంది. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించిన ఈ మెలోడీ ట్యూన్‌కి కృష్ణ కాంత్ బ్యూటీఫుల్ లిరిక్స్ అందించారు. సాంగ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.  హోమీసైడ్ ఇంట‌ర్‌వెన్ష‌న్ టీమ్‌లో కూల్ కాప్ అయిన కె.డి అనే పోలీస్ ఆఫీస‌ర్‌గా అడివి శేష్ క‌నిపించ‌బోతున్నారు. ఇంకా రావు ర‌మేష్‌, శ్రీనాథ్‌ మాగంటి, కోమ‌లి ప్రసాద్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. డిసెంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా హిట్ 2 రిలీజ్ అవుతుంది.

Telugu 70mm

Recent Posts

హాట్ ఫోటోస్ తో హాట్ టాపిక్కైన సమంత

సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో సమంత ముందు వరుసలో ఉంటుంది. ట్విట్టర్ లో పది మిలియన్లకు…

15 hours ago

జపాన్ లోనూ అదరగొడుతున్న మనోళ్లు

ఒకప్పుడు జపాన్ లో బాగా తెలిసిన ఇండియన్ యాక్టర్ అంటే రజనీకాంత్ అని చెప్పాలి. రజనీకాంత్ నటించిన 'ముత్తు' చిత్రం…

16 hours ago

ఉత్తరాదిని మరోసారి ఊపేయనున్న ‘ఆర్.ఆర్.ఆర్‘

సమ్మర్.. సినిమాలకు అతిపెద్ద సీజన్. అయితే.. ఈ ఏడాది వేసవి చాలా డల్ గా సాగుతోంది. ఒకవైపు పెద్ద సినిమాలు…

17 hours ago

‘ఆ… ఒక్కటీ అడక్కు‘.. మొదటి రోజు కంటే మిన్నగా రెండో రోజు వసూళ్లు

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో అల్లరి నరేష్ ‘ఆ… ఒక్కటీ అడక్కు‘ ఒకటి. రాజేంద్రప్రసాద్ సూపర్ హిట్ మూవీ…

17 hours ago

‘రాజు యాదవ్‘ ట్రైలర్.. నవ్వు ముఖంతో గెటప్ శ్రీను ప్రయోగం

‘జబర్దస్త్‘ ప్రోగ్రామ్ లో వెరైటీ గెటప్స్ తో ఆడియన్స్ ను అలరించే గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు…

17 hours ago