అప్పుడు దాచుకుంది.. ఇప్పుడు చూపుతోంది..

కాస్త బూతులా కనిపించినా.. వెండితెరపై హీరోయిన్ల పరువాల విందుకోసం చూసేవారు కూడా ఉంటారు. ఆ పరువాలను వెండితెరపై ఆరబోయని హీరోయిన్లు కనుమరుగైన సందర్భాలూ ఉన్నాయి. బట్ చాలా కొద్దిమంది మాత్రమే స్కిన్ షోతో పనిలేకుండా ఆడియన్స్ ను ఆకట్టుకోగలరు. అందుకు ప్రధాన కారణం వారి నటన, అందం. ఈ రెండూ మెండుగా ఉంటే ఎక్స్ పోజింగ్ దండగ అని భావిస్తారు ప్రేక్షకులు.

మేకర్స్ కూడా ఆ తరహా కథలతోనే వారిని అప్రోచ్ అవుతారు. మరికొందరు హీరోయిన్లు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసినా.. గ్లామర్ విషయంలో ఖచ్చితంగా నో చెబుతారు. అలా చెప్పిన బ్యూటీస్ లో మీరా జాస్మిన్ కూడా ఉంది.

తెలుగులో అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు వంటి నోటెడ్ మూవీస్ లో మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాల మూవీస్ లోనూ తను చాలా స్ట్రిక్ట్ గా కనిపించింది. స్కిన్ షో అంటే అస్సలు చేయలేదు. అలాంటి తను పెళ్లి చేసుకుని వెండితెరకు దూరమైంది.


ప్రస్తుతం మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది మీరా జాస్మిన్. ఒకప్పుడు మీరా జాస్మిన్ లా గ్లామర్ కు దూరంగా సౌందర్య అయినా అప్పుడప్పుడూ నావల్ షోస్ చేసింది కానీ.. మీరా ఎప్పుడూ అది కూడా చేయలేదు. అలాంటి తను.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది.

ఆల్మోస్ట్ ప్రతి రోజూ హాట్ హాట్ ఫోటోస్ పోస్ట్ చేస్తోంది. ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ అప్పట్లో ఆమెను అభిమానించిన వారిని షాక్ ఇస్తోంది. నిజానికి ఇప్పుడు తను అంత ఎక్స్ పోజింగ్ చేయడం వల్ల హీరోయిన్ పాత్రలేం రావు. అయినా ఆ రేంజ్ లో రెచ్చిపోతోంది అంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుందని విశ్లేషణలు చేస్తున్నారు కొందరు. ఇంకొందరైతే..

తను ఫ్యామిలీ లైఫ్ లో డిస్ట్రబ్ అయిందనీ.. అందుకే ఇలా చేస్తోందనీ చెబుతున్నారు. ఏదేమైనా హీరోయిన్ గానే చూపించాల్సిన వయసులో అప్పుడేమో ఒళ్లంతా దాచుకుంది. ఇప్పుడేమో హీరోయిన్లకు మదర్ రోల్స్ చేయాల్సిన టైమ్ లో ఇలా విప్పుకుని రెచ్చిపోతోంది మీరా జాస్మిన్.

Related Posts