Latest

క్రిస్మస్ కానుకగా రాబోతున్న ‘దేవర’ టీజర్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవర్ ఫుల్ లుక్ లో కనిపించబోతున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలి భాగాన్ని వచ్చే యేడాది ఏప్రిల్ 5న ఉగాది కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ‘దేవర’ పార్ట్ 1 షూటింగ్ చాలా భాగం పూర్తైంది. ఇక.. ఇప్పటివరకూ వచ్చిన అవుట్ పుట్ పై చిత్రబృందం అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉందట.

ఎన్టీఆర్ పోషిస్తున్న దేవర క్యారెక్టర్.. విలన్ గా సైఫ్ ఆలీ ఖాన్ చేస్తున్న భైరా పాత్రలు పోటాపోటీగా ఉండబోతున్నాయట. వీరిద్దరి మధ్య సముద్రం బ్యాక్ డ్రాప్ లో వచ్చే యాక్షన్ ఘట్టాలు సినిమాకే హైలైట్ అవుతాయంటున్నారు.


ఆ అవుట్ పుట్ ని ఆడియన్స్ కి కూడా టీజర్ రూపంలో శాంపుల్ గా చూపించేందుకు సిద్ధమవుతోందట టీమ్. క్రిస్మస్ కానుకగా ‘దేవర’ టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుందట. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, రత్నవేలు సినిమాటోగ్రఫీ, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ టెక్నికల్ గా ‘దేవర’ను హై స్టాండార్డ్స్ లో నిలపనున్నాయి.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

Telugu 70mm

Recent Posts

కేన్స్ లో ‘గేమ్ ఛేంజర్, వార్ 2‘ గురించి కియారా..!

ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కేన్స్ లో సందడి చేసింది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. కేన్స్ లో జరిగిన…

10 mins ago

Once again ‘Godfather’ combination

Director Mohan Raja directed the movie 'Godfather' with Megastar Chiranjeevi. The film is a remake…

46 mins ago

Sudheer Babu’s ‘Harom Hara’ coming on June 14

Young hero Sudheer Babu's latest movie is 'Harom Hara'. Malavika Sharma acted opposite Sudheer Babu…

53 mins ago

Deepika Padukone with baby bump

We are seeing Bollywood senior beauties getting married one by one and having children. Deepika…

59 mins ago

‘Salaar 2’ in suspense with ‘NTR-Neil’ announcement

Sensational director Prashant Neel is announcing two or three more projects as a bonus after…

1 hour ago

Johnny Master at Bangalore Rave Party?

Wherever there is a party, the first thing that comes to mind is the cinema.…

1 hour ago