రెచ్చిపోయిన తెలుగమ్మాయ్.. మరీ ఈ రేంజ్ లోనా..?

తెలుగు హీరోయిన్లకు తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వరు. ఇది ఎవరు ఎలా చెప్పుకున్నా నిజం అనే చెప్పాలి. ఇచ్చినా వారికి పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలే దక్కుతాయి. కొంతమంది తెలుగు బ్యూటీస్ ఎక్స్ పోజింగ్ కు సిద్ధం అని చెప్పినా.. పట్టించుకోరు. దీంతో వారు పరయిభాషకు వెళ్లి అక్కడ అన్ని హద్దులూ దాటేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇతర భాషల హీరోయిన్లు ఇక్కడ ఎలా దాటుతున్నారో.. మనవాళ్లు అక్కడలా చేస్తుంటారన్నమాట. తెలుగులో అంతకు ముందు ఆ తర్వాత చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈషా ఫస్ట్ మూవీతో మంచి ఇంప్రెషన్ వేసింది. నరేష్ 50వ సినిమా బందిపోటులో హీరోయిన్ గా చేసింది. అమీతుమీతో మంచి విజయం అందుకుంది. అదే టైమ్ లో తమిళ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇక్కడ తనకు ఏ మాత్రం క్రేజ్ రాలేదు. డస్కీ బ్యూటీగా ఆకట్టుకున్నా.. తను ఎక్స్ పోజింగ్ కు సిద్ధం అని ఇన్ డైరెక్ట్ గా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోస్ పెట్టి హింట్స్ ఇచ్చినా మనవాళ్లు సరిగా వాడలేదు అనే చెప్పాలి. ఇక పిట్ట కథలు, 3రోజెస్ వంటి కంటెంట్స్ తో వెబ్ సిరీస్ లు కూడా చేసిన ఈషా ప్రస్తుతం మళయాలంలో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఓ మోస్తరు స్టార్ గా పేరున్న కుంచక్కో బొబ్బన్ సరసన ఒట్టు అనే సినిమాతో పరిచయం అవుతోంది. అయితే ఈ సినిమా టీజర్ ఫీల్ గుడ్ గా ఉంది అనుకునే లోపే లేటెస్ట్ గా వచ్చిన ఓ వీడియో సాంగ్ యూ ట్యూబ్ ను హీటెక్కిస్తోంది.
ఈ పాట ఆరంభమే ఈసా, కుంచక్కోల ఇంటిమేట్ సీన్ తో స్టార్ట్ అయింది. ఏదో ఐదారు సెకన్స్ అంటే ఫర్వాలేదు. నిమిషం వరకూ ఏకంగా ఓ బి గ్రేడ్ సినిమా సీన్ లా సాగిందంటే ఆశ్చర్యమే. ఓ రకంగా ఈషా రెబ్బా తెగించినట్టుగానే కనిపిస్తుందీ పాట చూస్తే. ఇది యాక్టే కావొచ్చు. కానీ మనకు తెలిసిన అమ్మాయి కదా అనే యాంగిల్ లో చాలామంది ఓ ఇదైపోతున్నారు. ఏదేమైనా ఈషా చేసిన సీన్ కు తనకు మళయాలంతో పాటు తమిళ్ లోనూ కుదిరితే హిందీలో కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఆ రేంజ్ లో ఉందీ ఇంటిమేట్ సీన్. మరి ఈ బెడ్ రూమ్ సీన్ నిజంగానే తనకు కొత్త అవకాశాలు తెస్తుందా లేదా అనేది చూద్దాం.

https://www.youtube.com/watch?v=DVQWagPfnMg
Telugu 70mm

Recent Posts

హైకోర్టుకు చేరిన ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదం

జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని…

3 hours ago

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తో ఐశ్వర్య అనుబంధం

ఫ్రాన్స్ లోని కేన్స్ లో ప్రతి సంవత్సరం జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఈ ఏడాది 77వ కేన్స్…

4 hours ago

థియేటర్ల మూసివేత మా దృష్టికి రాలేదు.. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్

ఎన్నికలు, IPL కారణంగా తక్కువ ఫుట్ ఫాల్ ఉండడంతో థియేటర్లకు నష్టం జరిగింది. తద్వారా ఆదాయాలపై ప్రభావం పడింది. ఈ…

4 hours ago

‘Love Me’ Trailer.. A ghost story coming from Dil Raju’s compound

Producer Dil Raju, who has entertained with family entertainers till now, is bringing a ghost…

4 hours ago

Varun Sandesh’s ‘Ninda’ Based On True Events

Young hero Varun Sandesh's latest movie is 'Ninda'. This movie is going to be based…

4 hours ago

‘Kalki’ Audio Rights To Saregama Company

There is a huge demand for the audio rights of movies starring star heroes. There…

4 hours ago