Malavika sharma : గోపీచంద్ తో నేల టికెట్ బ్యూటీ రొమాన్స్

ఆఫర్స్ లేని హీరోయిన్లు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడో ఒకప్పుడు ఈ ఫోటో షూట్స్ ఎవరోఒకటి కంట్లో పడకపోతాయా.. ఏదో ఒక ఆఫర్ రాకపోతుందా అనేది వారి ఆశ. అలా ఎప్పుడో మాస్ మహరాజ్ రవితేజ నేల టికెట్ తో పరిచయమైన బ్యూటీ మాళవిక శర్మ..

ఆ తర్వాత రామ్ తో రెడ్ అనే సినిమాలో కనిపించింది. బట్ ఈ రెండూ ఫ్లాపులే. దీంతో అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఓ వైపు ఇలాంటి ఘాటైన ఫోటో షూట్స్ చేస్తూనే క్రిమినల్ లా చదివింది.

తను ప్రస్తుతం హైదరాబాద్ హై కోర్ట్ లోనే ప్రాక్టీస్ చేస్తుండటం విశేషం. ఓవైపు ప్రొఫెషన్ ను కంటిన్యూ చేస్తూనే మరోవైపు ప్యాషన్ కోసం ప్రయత్నాలు చేసింది. ఫైనల్ గా అమ్మడి ప్రయత్నాలు ఫలించాయి. మేచో స్టార్ గోపీచంద్ సరసన ఓ మంచి ఆఫర్ పట్టేసింది.


ప్రస్తుతం గోపీచంద్ కూడా వరుస డిజాస్టర్స్ తో ఉన్నాడు. రీసెంట్ గా అతను ఎన్నో హోప్స్ పెట్టుకున్న రామబాణం కూడా గురి తప్పింది. అయినా అతనికి ఆఫర్స్ తగ్గలేదు. ఇక విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని ఓ కన్నడ దర్శకుడు రూపొందిస్తున్నాడు.

రీసెంట్ గా శివరాజ్ కుమార్ తో వేద అనే ఊరమాస్ఎంటర్టైనర్ తీసిన హర్ష ఈ చిత్రంతో తెలుగులోకి ఎంటర్ అవుతున్నాడు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. గోపీచంద్ 31వ సినిమాగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతోంది. మొత్తంగా అన్నీ కాదు కానీ.. కొన్ని ఫోటోషూట్స్ బానే వర్కవుట్ అవుతాయని ప్రూవ్ చేసింది మాళవిక శర్మ.

Telugu 70mm

Recent Posts

హాట్ ఫోటోస్ తో హాట్ టాపిక్కైన సమంత

సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో సమంత ముందు వరుసలో ఉంటుంది. ట్విట్టర్ లో పది మిలియన్లకు…

11 hours ago

జపాన్ లోనూ అదరగొడుతున్న మనోళ్లు

ఒకప్పుడు జపాన్ లో బాగా తెలిసిన ఇండియన్ యాక్టర్ అంటే రజనీకాంత్ అని చెప్పాలి. రజనీకాంత్ నటించిన 'ముత్తు' చిత్రం…

12 hours ago

ఉత్తరాదిని మరోసారి ఊపేయనున్న ‘ఆర్.ఆర్.ఆర్‘

సమ్మర్.. సినిమాలకు అతిపెద్ద సీజన్. అయితే.. ఈ ఏడాది వేసవి చాలా డల్ గా సాగుతోంది. ఒకవైపు పెద్ద సినిమాలు…

13 hours ago

‘ఆ… ఒక్కటీ అడక్కు‘.. మొదటి రోజు కంటే మిన్నగా రెండో రోజు వసూళ్లు

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో అల్లరి నరేష్ ‘ఆ… ఒక్కటీ అడక్కు‘ ఒకటి. రాజేంద్రప్రసాద్ సూపర్ హిట్ మూవీ…

13 hours ago

‘రాజు యాదవ్‘ ట్రైలర్.. నవ్వు ముఖంతో గెటప్ శ్రీను ప్రయోగం

‘జబర్దస్త్‘ ప్రోగ్రామ్ లో వెరైటీ గెటప్స్ తో ఆడియన్స్ ను అలరించే గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు…

13 hours ago