నానితో సందీప్ రెడ్డి వంగా స్పెషల్ చిట్ చాట్

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో సినిమా పడితే అది ఏ రేంజులో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి వీరిద్దరి కాంబోలో సినిమా అయితే సెట్ అవ్వలేదు కానీ.. వీరిద్దరూ తమ సినిమాలను ప్రమోట్ చేయడానికి కలిసి ఒకే వేదికపైకి వచ్చారు. డిసెంబర్ 1న సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ‘యానిమల్‘ విడుదలవుతుంటే.. ఆ తర్వాత ఆరు రోజులకే డిసెంబర్ 7న నాని నటించిన ‘హాయ్ నాన్న‘ రిలీజ్ కు రెడీ అవుతోంది.

తమ సినిమాల విడుదల సందర్భంగా.. నాని, సందీప్ రెడ్డి వంగా ఇద్దరూ కలిసి ఓ స్పెషల్ ఇంటర్యూ చేశారు. ‘ది హాయ్ కాన్వర్సేషన్స్ ఆర్ గెట్టింగ్ వైల్డర్ లైక్ యాన్ యానిమల్‘ అంటూ ఈ ఇద్దరి ఇంటర్యూ సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతుందట. త్వరలోనే ‘హాయ్ యానిమల్‘ ఫుల్ ఇంటర్యూ అందుబాటులోకి రాబోతుంది.

Related Posts