సినీ కార్మికుల కోసం హాస్పిటల్ ని నిర్మించనున్న మెగాస్టార్

మెగాస్టార్‌ చిరంజీవి తన తండ్రి పేరు మీద ఆసుపత్రిని నిర్మించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌ చిత్రపురి కాలనీలో ఈ ఆసుపత్రిని నిర్మిస్తానని, ఆసుపత్రి నిర్మాణానికి ఎంత ఖర్చయినా భరిస్తానని అన్నారు. తాను చేసే పనులకు పెద్దగా ప్రచారం అవసరం లేదని అయితే.. దీనికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం కచ్చితంగా ఇవ్వాలని.. పది మందికి తెలిస్తే, వాళ్లు కూడా స్ఫూర్తి పొందుతారని, వాళ్లు కూడా మంచి పనులు చేస్తారని చెప్పారు. సినీ క్రికెటర్లు సెప్టెంర్‌ 24 నుంచి అమెరికాలోని డల్లాస్‌లో క్రికెట్‌ టోర్నీ ఆడనున్నారు. దీనికి సంబంధించిన జెర్సీని చిరంజీవి లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. డల్లాస్‌ ట్రోఫీ ద్వారా వచ్చే కొంత మొత్తాన్ని చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు ఇస్తామని చెప్పారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ మాట్లాడుతూ… తన వంతుగా మ్యూజిక్‌ ప్రోగ్రాం నిర్వహించి ఆసుపత్రి నిర్మాణం కోసం ఆ డబ్బును ఇస్తానని తెలిపారు.

Telugu 70mm

Recent Posts

ఆస్కార్ విజేతల రచన, స్వరకల్పనలో ‘రాయన్’ సాంగ్

విలక్షణ నటుడు ధనుష్ దర్శకత్వంలో రూపొందుతోన్న రెండో చిత్రం 'రాయన్'. జూన్ 13న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ…

6 mins ago

‘ఫలక్‌నుమ దాస్’ డేట్ కే రానున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’

నేటితరం యువ కథానాయకుల్లో మంచి ఫామ్ లో ఉన్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఇటీవల 'గామి'తో డీసెంట్…

16 mins ago

‘దేవర’ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తోంది

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ మూవీ 'దేవర'. అక్టోబర్ లో విడుదలకు ముస్తాబవుతోన్న 'దేవర' ప్రచారానికి శ్రీకారం చుట్టబోతుంది…

20 mins ago

Charan Made Noise In ‘Game Changer’ Look

Ram Charan and Upasana couple reached Delhi on the occasion of awarding Padma Vibhushan award…

27 mins ago

Allu Arjun Declared His Support For Pawan Kalyan

Janasenaani Pawan Kalyan is getting an unexpected response from the film industry. Apart from family…

30 mins ago

Prabhas Entered The Sets Of ‘Kannappa’

Kannappa is a devotional movie coming from Tollywood at Pan India level. Prabhase, the successor…

34 mins ago