టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తున్నారు. మరో వైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇలా హీరోగా, ప్రొడ్యూసర్ గా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ… మరో వైపు సైలెంట్ గా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందర్నో ఆదుకుంటున్నారు. ఇంకెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ఇంతకీ మహేష్ ఏం చేస్తున్నారంటే…. ఎందరో చిన్నారులకు ఊపిరి పోసి వారి పాలిట దేవుడుగా నిలుస్తున్నాడు. ఇప్పటి వరకు ఎందరో చిన్నారులు హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారికి తన ఆదాయం నుంచి ఆపరేషన్ లు చేయించి ప్రాణాలు నిలిపారు. తాజాగా కాపాడిన ప్రాణంతో ఈ లెక్క ఒక వెయ్యి యాభై ఎనిమిది దగ్గరకి వచ్చింది. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రత తన ఇన్స్టా గ్రామ్ ద్వారా తెలియజేశారు. దీనితో మహేష్ చేస్తున్న సేవాకార్యక్రమాల గురించి తెలుసుకుని ఆయన అభిమానులు ఎంతో ఆనందంగా… గర్వంగా ఫీలవుతున్నారు.
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం మహేష్ చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట. పరశురామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న సర్కారు వారి పాట షూటింగ్ చివరి దశలో ఉంది. సమ్మర్ లో ఈ భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…
Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…
Man of masses NTR's birthday.. Only two more days left. He is acting as Young…