నవంబర్ 11న థియేటర్లలో “ఇన్ సేక్యూర్”

ఆర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలోసిహెచ్  క్రాంతి కిరణ్ సహకారం తో అదిరే అభి ( అభినవ కృష్ణ ) ఆమీక్షా పవార్,ప్రగ్య నాయన్, సోనాక్షి వర్మ హీరో హీరోయిన్లుగా సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సస్పెన్స్ త్రిల్లర్ చిత్రం  “ఇన్ సేక్యూర్” నవంబర్ 11న గ్రాండ్ గా విడుదలవుతుంది.


ఈ సందర్భంగా దర్శక నిర్మాత సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ … తప్పు చేసి డబ్బు హోదాను అడ్డుపెట్టుకుని చట్టం నుండి ఎలాగైనా తప్పించుకోవచ్చు అనే చెడు ఆలోచనను దూరం చేసే ప్రయత్నగా “ఇన్ సేక్యూర్” మూవీని నిర్మించాం ఈ చిత్రంలో కీలక పోలీస్ పాత్రలో “సీతారామం” ఫేమ్ మధు నంబియర్, నటించగా ప్రముఖ ప్రొడ్యూసర్ రాజేష్ నాయుడు మరో కీలక పాత్రలో నటించారు, నవంబర్ 11న
థియేటర్లలో గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ చిత్రం మా బ్యానర్లో నాలుగో చిత్రం గతంలో నందికొండవాగుల్లోన , మోని , స్టూవర్టుపురం చిత్రాలు నిర్మించాం  గత చిత్రలాగానే ఈచిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు


 ఈ చిత్రానికి సంగీతం : నవనీత్ చారి ,సమర్పణ: రంజిత్ కోడిప్యాక , సహకారం : సిహెచ్  క్రాంతి కిరణ్ , పాటలు : బస్వాగాని భాస్కర్ , మాటలు : శిల్ప కసుకుర్తి , నిర్మాత, దర్శకత్వం : సత్యనారాయణ ఏకారి

Telugu 70mm

Recent Posts

‘ప్రసన్నవదనం‘ రివ్యూ

నటీనటులు: సుహాస్‌, పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష, నితిన్‌ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులుసినిమాటోగ్రఫి: ఎస్‌.చంద్రశేఖరన్‌సంగీతం:…

23 mins ago

Mahesh-Rajamouli film’s Muhurtham fix?

The combination Mahesh Babu - Rajamouli is eagerly awaited by movie lovers all over the…

3 hours ago

Vijay Devarakonda is busy with three movies

Vijay Devarakonda is a hero who has a good following in Tollywood regardless of hits…

3 hours ago

Chiranjeevi showered Junior NTR with compliments

NTR is the only actor among other actors who can play all kinds of roles.…

4 hours ago

King Nagarjuna in latest look for ‘Kubera’

King Nagarjuna doesn't care about combinations if he likes the story. In this way he…

4 hours ago

మహేష్-రాజమౌళి సినిమాకి ముహూర్తం ఫిక్స్?

యావత్ దేశ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ మహేష్ బాబు - రాజమౌళి. 'ఎస్.ఎస్.ఎమ్.బి. 29' వర్కింగ్…

4 hours ago