ఆక‌ట్టుకుంటోన్న‘ఆకాశం’ టీజర్

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ యాక్ట‌ర్ అశోక్ సెల్వ‌న్ హీరోగా.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వ‌యాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఆర్‌.ఎ.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తోన్న చిత్రం ‘ఆకాశం’. రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.ఇప్ప‌టికే విడుద‌లైన హీరో అశోక్ సెల్వ‌న్ లుక్ పోస్ట‌ర్స్‌, ముగ్గురు హీరోయిన్స్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. కాగా..

శుక్ర‌వారం సినిమా టీజ‌ర్‌ను స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ విడుద‌ల చేశారు.హీరోయిన్ వాయిస్‌తో టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. మ‌న‌సు ఉల్లాసంగా ఉన్న‌ప్పుడు మ‌ర‌చిపోవాలనుకున్న విషయాలు కూడా ఇంకా అందంగా గుర్తొస్తాయి క‌దూ అంటుంది. అశోక్ సెల్వ‌న్ డిఫ‌రెంట్ లుక్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్స్‌.. వారి మ‌ధ్య రిలేష‌న్‌ను అంద‌మైన స‌న్నివేశాల‌తో చూపించారు.

లీలావ‌తి కుమార్ సినిమాటోగ్ర‌ఫీ, గోపి సుంద‌ర్ సంగీతం ఈ స‌న్నివేశాల‌కు మ‌రింత అందాన్నిస్తున్నాయి. బ్యాగ్రౌండ్‌లో ఆకాశం అనే టైటిల్ పాట‌లాగా వినిపిస్తోంది.ఆకాశం మంచి ప్రేమ క‌థా చిత్ర‌మ‌ని అర్థ‌మ‌వుతుంది. దీంతో పాటు సినిమాలోని ఎమోష‌న్స్ సినిమాపై ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచుతున్నాయి. న‌వంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

Telugu 70mm

Recent Posts

Vikram As The Hero In ‘Veera Dheera Sooran Part-2’

No matter how many heroes we have, there are only a few who have reached…

3 hours ago

Movie Celebrities Who Will Exercise Their Right To Vote Tomorrow

Elections are going to be held in two Telugu states tomorrow (May 13). While elections…

3 hours ago

‘Double Ismart’ Teaser Release Date Fixed

Most Awaiting Movie 'Double Ismart' Starring Energetic Star Ram. This movie is being made as…

3 hours ago

విక్రమ్ హీరోగా ‘వీర ధీర సూరన్.. పార్ట్-2‘

మనకు ఎంతమంది హీరోలున్నా.. నటనలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో కోలీవుడ్ స్టార్…

3 hours ago

రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్న సినిమా సెలబ్రటీస్

రేపు (మే 13న) రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటుకి ఎన్నికలు జరుగుతుండగా.. తెలంగాణలో…

3 hours ago

‘డబుల్ ఇస్మార్ట్‘ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్‘. ఇప్పటికే సూపర్ డూపర్ హిట్టైన ‘ఇస్మార్ట్ శంకర్‘కి…

7 hours ago