Akhand Collections : బాల‌య్య కెరీర్ లోనే “అఖండ‌”కు హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం అఖండ‌. ఈ సినిమా అంచ‌నాల‌ను మించిన విజ‌యం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డు క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేయ‌డం విశేషం. ఇంకా చెప్పాలంటే.. అఖండ చిత్రం చిత్ర ప‌రిశ్ర‌మ‌కు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. మూడు వారాలు అవుతున్న‌ప్ప‌టికీ.. హౌస్ ఫుల్స్ అవుతుండ‌డం బ‌ట్టి అఖండ ఎంత‌టి అద్భుత‌మైన విజ‌యం సాధించిందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే అఖండ చిత్రానికి హిట్ టాక్ రావ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసులు వ‌ర్షం కురిసింది. దీంతో బాలయ్య అఖండ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద తిరుగులేకుండా పోయింది. విడుదలై 18 రోజులు పూర్తి అవుతున్నప్పటికీ ఇప్పటికీ అఖండ ఇంకా కొన్ని చోట్ల డీసెంట్ కలెక్షన్లను రాబడుతుంది. 18 రోజులు గానూ వరల్డ్ వైడ్ గా అఖండ చిత్రం మొత్తం 76 కోట్లు వ‌సూలు చేసింది. ఇది బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్.

అఖండ సినిమానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ..బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి భారీ లాభాలు వచ్చినట్లే. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టిక్కెట్ల రేట్లు త‌క్కువే అయిన‌ప్ప‌టికీ.. ఈ రేంజ్ స‌క్స‌స్ రావ‌డం విశేషం.

Telugu 70mm

Recent Posts

హాట్ ఫోటోస్ తో హాట్ టాపిక్కైన సమంత

సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో సమంత ముందు వరుసలో ఉంటుంది. ట్విట్టర్ లో పది మిలియన్లకు…

4 hours ago

జపాన్ లోనూ అదరగొడుతున్న మనోళ్లు

ఒకప్పుడు జపాన్ లో బాగా తెలిసిన ఇండియన్ యాక్టర్ అంటే రజనీకాంత్ అని చెప్పాలి. రజనీకాంత్ నటించిన 'ముత్తు' చిత్రం…

6 hours ago

ఉత్తరాదిని మరోసారి ఊపేయనున్న ‘ఆర్.ఆర్.ఆర్‘

సమ్మర్.. సినిమాలకు అతిపెద్ద సీజన్. అయితే.. ఈ ఏడాది వేసవి చాలా డల్ గా సాగుతోంది. ఒకవైపు పెద్ద సినిమాలు…

6 hours ago

‘ఆ… ఒక్కటీ అడక్కు‘.. మొదటి రోజు కంటే మిన్నగా రెండో రోజు వసూళ్లు

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో అల్లరి నరేష్ ‘ఆ… ఒక్కటీ అడక్కు‘ ఒకటి. రాజేంద్రప్రసాద్ సూపర్ హిట్ మూవీ…

7 hours ago

‘రాజు యాదవ్‘ ట్రైలర్.. నవ్వు ముఖంతో గెటప్ శ్రీను ప్రయోగం

‘జబర్దస్త్‘ ప్రోగ్రామ్ లో వెరైటీ గెటప్స్ తో ఆడియన్స్ ను అలరించే గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు…

7 hours ago