బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మధ్య క్రిస్మస్ వార్ కన్ఫమ్ అయిన సంగతి తెలిసిందే. షారుక్ ‘డంకీ‘, ప్రభాస్ ‘సలార్‘ చిత్రాలు ఒక్క రోజు గ్యాప్ లో విడుదలకు ముస్తాబవుతున్నాయి. డిసెంబర్ 21న ‘డంకీ‘ వస్తుంటే.. డిసెంబర్ 22న ‘సలార్‘ వస్తోంది. ఈ ఏడాది షారుక్ నుంచి వచ్చిన ‘పఠాన్, జవాన్‘ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. ఈ రెండు సినిమాలూ వరల్డ్ వైడ్ గా వెయ్యేసి కోట్లు వసూళ్లను దాటేశాయి. దీంతో ఇప్పుడు ‘డంకీ‘పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
అయితే ‘సలార్‘ సినిమా ఊర మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తుంటే.. ‘డంకీ‘ మాత్రం ఫక్తు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందింది. ఈనేపథ్యంలో.. ‘సలార్‘కి పెద్ద కాంపిటేషన్ గా నిలుస్తుందనుకున్న ‘డంకీ‘ జానర్ వేరవ్వడంతో.. ఈ రెండు సినిమాల మధ్య కంపారిజన్ కి ఆస్కారం లేకుండా పోయింది. ఇటీవలే ‘సలార్‘ ట్రైలర్ రిలీజైతే.. లేటెస్ట్ గా ‘డంకీ‘ ట్రైలర్ వచ్చింది. ఈ రెండు ట్రైలర్స్ లోనూ ‘సలార్‘ బాగుందనే ప్రశంసలు వస్తున్నాయి. పైగా.. ‘సలార్‘ ట్రైలర్ అన్ని భాషల్లోనూ కలిపి 150 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది. ఇవన్నీ పరిశీలిస్తే ‘డంకీ‘తో పోటీ విషయంలో ‘సలార్‘కి సగం టెన్షన్ తగ్గిపోయినట్టే అని చెప్పొచ్చు.
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…