ఫిలిం ఛాంబర్ తో డిస్ట్రిబ్యూటర్స్ సమావేశం

ఎన్. ఆర్. ఏ పద్ధతిని రద్దు చేయాలని మెజారిటీ డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్

OTT ముస్ట్ గా 8 వారాలు పాటించాలి

లేదు ముందుగా వెళ్ళాలి అంటే 30% డిస్ట్రిబ్యూటర్ కి వెనక్కి చెల్లించాలి.

మల్టీ ఫ్లెక్స్ లో – 60 – 40 పర్సంటేజీ చెయ్యాలి అని చర్చ

ఔట్ రేట్ విధానంలో ఇంక్లూడింగ్ జిఎస్టి చేయాలని చర్చ

డిస్ట్రిబ్యూటర్ నుంచి అడ్వాన్స్ తీసుకున్న నిర్మాత.. తన తరవాత సినిమా ఆ అడ్వాన్స్ చెల్లించాకే రిలీజ్ చేయాలి..

పోస్టర్స్ పబ్లిసిటీ విషయంలో క్లారిటీ ఇవ్వాలని నిర్మాతలను కోరిన డిస్ట్రిబ్యూటర్స్

సమావేశంలో పాల్గొన్న డిస్ట్రిబ్యూటర్స్

ఏషియన్ సునీల్ – నైజాం
శిరీష్ – నైజాం
అభిషేక్ నామా – నైజాం
ముత్యాల రామదాస్ – ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్
వీరి నాయుడు – ఉత్తరాంధ్ర
భరత్ చౌదరి – ఈస్ట్
అను శ్రీ – సత్యనారాయణ – ఈస్ట్
ఎల్ వి ఆర్ – వేస్ట్
సాయి బాబా – కృష్ణ
సర్వేశ్వరరావు – కృష్ణ
సుధాకర్ – గుంటూరు
వి ఎం అర్ – గుంటూరు
హరీ – నెల్లూరు
నాగార్జున – సీడెడ్

తదుపరి సమావేశం ఈనెల 16న నిర్వహించాలని నిర్ణయం

ఆ సమావేశంలో తుది కార్యాచరణ, విధి విధానాలు ప్రకటించే అవకాశం

Related Posts