ఫిల్మ్ ఛాంబర్ లో ముగిసిన డిస్ట్రిబ్యూటర్ల సమావేశం

సినిమా డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం అయిన ఫిలిం ఛాంబర్ కమిటీ.సమావేశానికి హాజరైన తెలుగు రాష్ట్రాల్లోని కీలక డిస్ట్రిబ్యూటర్లు.హాజరైన భరత్ చౌదరి, అనుశ్రీ సత్యనారాయణ, వీరినాయుడు, హరి.

థియేటర్లలో రెవిన్యూ వాటాలు, వీపీఎఫ్ ఛార్జీలపై చర్చ.ఈ నెల 16న మరోసారి సమావేశం కావాలని నిర్ణయం

Related Posts