చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ టైటిల్ టిజర్ రిలీజ్

అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాతగా, వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషాఈ సినిమా టైటిల్ టిజర్ ను ప్రముఖ నటుడు సునీల్ లాంచ్ చేసారుఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ: అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా శ్రీ క్రాంతి కిరణ్ గారి నిర్మాణంలో వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగా తెరకెక్కిన చెడ్డీగ్యాంగ్ తమాషా.

చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్స్ లో చూసి కొత్తవాళ్ళని ఎంకరేజ్ చేయాలని..చేస్తారని కోరుకుంటున్న అని అన్నారు.నిర్మాత సిహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ: సునీల్ గారి చేతుల మీదగా మా చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ టైటిల్ టిజర్ రిలీజ్ కావడం చాలా హ్యాపీ గా వుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు..

హీరో; వెంకట్ కళ్యాణ్
హీరోయిన్: గాయత్రి పటేల్
డి ఓ పి: జి కె యాదవ్ బంక
సంగీతం: అర్జున్ నల్లగొప్పుల
లిరిక్స్: విహారి
ఎడిటింగ్; నర్సింగ్ రాథోడ్
ఆర్ట్,; రెడాన్ ఎస్కే, ఎమ్ ఏ
కొరియోగ్రాఫర్ : భాను.
నిర్మాత : సి హెచ్ క్రాంతి కిరణ్
స్టొరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : వెంకట్ కళ్యాణ్

Telugu 70mm

Recent Posts

‘కన్నప్ప‘ టీజర్.. విజువల్ ఫీస్ట్ అందిస్తున్న విష్ణు ప్రయత్నం

శివ భక్తుడు కన్నప్ప కథాంశంతో రూపొందుతోన్న బడా మల్టీస్టారర్ ‘కన్నప్ప‘. మంచు విష్ణు టైటిల్ రోల్ లో భారీ బడ్జెట్…

4 hours ago

‘హరోం హర‘ రివ్యూ

నటీనటులు: సుధీర్‌బాబు, సునీల్, మాళవికా శర్మ, వి.జయప్రకాశ్, లక్కీ లక్ష్మణ్, అర్జున్‌ గౌడ, రవి కాలే, అక్షరా గౌడ తదితరులుసినిమాటోగ్రఫి:…

4 hours ago

Andhra Pradesh Cinematography Minister Kandula Durgesh

Kandula Durgesh has been appointed as the new Tourism and Cinematography Minister of Andhra Pradesh.…

4 hours ago

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

ఆంధ్రప్రదేశ్ నూతన టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా కందుల దుర్గేష్ నియమితులయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ…

5 hours ago

‘మహారాజ‘ రివ్యూ

నటీనటులు: విజయ్‌ సేతుపతి, అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌దాస్‌, నటరాజ్‌, భారతీరాజా, అభిరామి తదితరులు తదితరులుసినిమాటోగ్రఫి: దినేశ్ పురుషోత్తమ‌న్‌సంగీతం: అజనీశ్‌…

5 hours ago

Villain has been set for ‘Vishwambhara’..!

Megastar Chiranjeevi's socio fantasy movie 'Vishwambhara'. Vasishtha, who had a huge success with his debut…

6 hours ago