శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం !!

గోవాలో జరిగే 53వ IFFI – 2022 లో “శంకరాభరణం” చిత్రం , Restored Indian Classics విభాగంలో ఎంపికయ్యంది . National Film Archives of India వారు మన దేశంలొని గొప్ప చిత్రాలను డిజిటలైజ్‌ చేసి , బద్ర పరిచే కార్యక్రమంలొ బాగంగా

తెలుగులో విశేష ఆదరణ పొందిన, కళా తపస్వి శ్రి. కే. విస్వనాథ్ రూపొందిన ,పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ ,ఏడిద నాగేశ్వరావు నిర్మించిన “శంకరాభరణం” చిత్రం చోటుచేసుకుంది . అలా చేసిన చిత్రాల్లో కొన్ని ఈ చిత్రొత్సవంలొ ప్రదర్సిస్తున్నారు .

అందులొ తెలుగు చిత్రం శంకరాభరణం ఒకటి. ఈ ప్రదర్సనకి ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరౌతారు .

Telugu 70mm

Recent Posts

Mrunal thinks.. Mehreen showed it

While maintaining their career on the one hand, on the other hand they are also…

9 mins ago

ప్రభాస్ కిట్టీలో అరడజను సినిమాలు

టాలీవుడ్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్ సినిమాల స్పీడు మామూలుగా లేదు. 'సలార్'తో సెన్సేషనల్…

27 mins ago

‘Pushpa’raj swag is not usual

'Pushpa 2' promotions have started. The first single is coming from this crazy movie which…

49 mins ago

నవంబర్ నుంచి ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్?

ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ లెవెల్ లో రాబోయే క్రేజీ మూవీస్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి.…

2 hours ago

మృణాల్ ఆలోచిస్తుంది.. మెహ్రీన్ చేసి చూపించింది

ఒకవైపు కెరీర్ ను నిలబెట్టుకుంటూనే.. మరోవైపు తమ పర్సనల్ లైఫ్ గురించి కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు నేటితరం తారామణులు.…

3 hours ago