50రోజుల పోస్టర్ పడగానే బుల్లితెరపైకి ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. అదేంటీ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా అనుకుంటున్నారు కదా..? నిజమే.. కానీ ఇప్పుడు ఏ సినిమాకైనా రెండు రిలీజ్ లు.. ఇంకా చెబితే మూడు రిలీజ్ లు ఉంటున్నాయి. ఒకటి థియేటర్స్ లో రెండోది ఓటిటిలో.. ఇంక మూడు అంటారా.. శాటిలైట్ అంటే టివిల్లో అన్నమాట. ఇప్పటికే థియేటర్స్ లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్ ఇక ఓటిటిలోకి రాబోతోంది. ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ అనిపించుకున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన ఈ భారీ మల్టీస్టారర్ ను రాజమౌళి తెరకెక్కించడం వల్ల ప్యాన్ ఇండియన్ రేంజ్ లో సూపర్ హిట్ గా నిలిచింది. అద్భుతమైన ఎలివేషన్స్, అనూహ్యమైన ఇంటర్వెల్ బ్యాంగ్, ఇద్దరు హీరోల గ్రేట్ యాక్టింగ్ వెరసి ఆర్ఆర్ఆర్ చూసిన ఆడియన్సెస్ అందరికీ ఓ గొప్ప మెమరీగా మారిపోయింది. ఖచ్చితంగా చెబితే థియేటర్స్ దద్దరిల్లిపోయే లాంటి సినిమాల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుంది ఆర్ఆర్ఆర్.


రెండు భిన్నమైన నేపథ్యాలున్న హీరోలను కలుపుతూ రాజమౌళి తెరకెక్కించిన ఫిక్షనల్ స్టోరీ ఆర్ఆర్ఆర్ ను ఆల్మోస్ట్ మూడొంతులకు పైగా జనం థియేటర్స్ లోనే చూశారు అని కొన్ని లెక్కలున్నాయి. అందుకే ఈ సినిమా దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లు సాధించింది. ఇంకా చైనా లాంటి దేశాల్లో విడుదల కాలేదు. త్వరలోనే యాభై రోజులు పూర్తి చేసుకోబోతోన్న ఈ చిత్రం ఓటిటి విడుదలకు ముహూర్తం సెట్ చేసుకుంది. జీ5లో ఈ నెల 20నుంచి స్ట్రీమ్ కాబోతోంది ఆర్ఆర్ఆర్. ఇక ఓటిటిలో ఉంటే ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. కదా.. అలా కూడా ఈ మూవీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

Telugu 70mm

Recent Posts

ఢిల్లీ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…

7 hours ago

ఆ విషయంలో వెనుకబడ్డ రామ్ చరణ్

ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…

11 hours ago

పవన్, ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ కోసం మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…

11 hours ago

సైలెంట్ గా మొదలెట్టేసిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…

14 hours ago

టాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకున్న బాలీవుడ్

బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…

15 hours ago

కమల్ ‘థగ్ లైఫ్‘లోకి మరో థగ్ వచ్చాడు..!

దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…

17 hours ago