డిసెంబర్ 23న విడుదల కానున్న”18 పేజీస్”

ఫైనల్ షెడ్యూల్  కి హాజరైన నిఖిల్ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ మరియు అనుపమ పరమేశ్వరన్ మరోసారి 18 పేజీస్ సినిమాకి  జతకట్టారు. ఈ నాస్టాల్జిక్ రొమాన్స్‌ని పుష్ప దర్శకుడు సుకుమార్ రాశారు. ఇదే కాకుండా గతంలో  కుమారి 21 ఎఫ్ చిత్రానికి కూడా కథను అందించారు.
అతని  శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ 18 పేజిస్ సినిమాను సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి GA2 పిక్చర్స్‌పై బన్నీ వాస్ నిర్మించారు.

ప్రస్తుతం ఈ సినిమా తుది దశకు చేరుకుంది. కొంచెం విరామం తర్వాత, నిఖిల్ 18 పేజీస్ సెట్‌కి తిరిగి వచ్చారు. మరియు 18 పేజీస్ చివరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది, చిత్రీకరణ కూడా అద్భుతంగా కొనసాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.సినిమాటోగ్రాఫర్ ఎ వసంత్ విజువల్స్ సినిమా ఫీల్ గుడ్ వైబ్‌ని పెంచాయి. 18 పేజీస్ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ వర్క్ చేస్తున్నారు. ప్రముఖ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

Telugu 70mm

Recent Posts

క్రిష్ విషయంలో ఇది రెండోసారి జరిగింది

ప్రస్తుతం తెలుగులో ఉన్న విలక్షణ దర్శకుల్లో క్రిష్ ఒకరు. తొలి సినిమా ‘గమ్యం‘ నుంచి తనకంటూ ప్రత్యేక పంథాను ఏర్పరచుకుని…

25 mins ago

ఈ ఏడాది పవన్ కళ్యాణ్ డబుల్ ధమాకా

‘అజ్ఞాతవాసి‘ తర్వాత సినిమాలు చేస్తాడా? లేదా? అనే సస్పెన్స్ కు తెరదించుతూ.. ‘వకీల్ సాబ్‘తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు పవర్…

2 hours ago

Rajamouli strong counter to Anil Ravipudi

Rajamouli is the first in the list of directors who have not failed in Telugu.…

3 hours ago

Sukumar’s heir has arrived

Succession is very common in film industry. Almost all the star heroes in the Telugu…

3 hours ago

‘Hari Hara Veeramallu’ Part 1 ‘Sword vs Spirit’ Teaser

An unexpected update has come from Power Star Pawan Kalyan's first period drama 'Hari Hara…

3 hours ago

Director’s Day celebrations postponed..!

May 4 is the birth anniversary of director Dasari Narayana Rao. Tollywood celebrates that day…

4 hours ago