అన్ స్టాపబుల్ అక్టోబర్ 17 నుంచి ప్రారంభం

‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె‘ మరోసారి ఆడియన్స్ ను ఫిదా చేయడానికి సిద్ధమవుతుంది. మరో సంచలనానికి అంతా సిద్ధం.. అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ అవుతోంది ఆరంభం.. అంటూ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె‘ లిమిటెడ్ ఎడిషన్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

అక్టోబర్ 17 నుంచి ఈ లిమిటెడ్ ఎడిషన్ ప్రారంభమవుతోంది. బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి‘ టీమ్ ఎపిసోడ్ 1 లో సందడి చేయబోతున్నారు.

అందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది ఆహా టీమ్.

Related Posts