Featured

మరోసారి రవితేజ-ఇలియానా కాంబినేషన్?

మాస్ మహారాజ రవితేజ – గోవా బ్యూటీ ఇలియానా కాంబినేషన్ ఎంతటి కిక్కిచ్చిందో ‘కిక్’ సినిమా చూస్తే అర్థమవుతోంది. ఆ తర్వాత మళ్లీ వీరి కలయికలో ‘ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని’ వంటి సినిమాలొచ్చాయి. ఇప్పుడు మరోసారి రవితేజ-ఇలియానా కాంబో సెట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయట. మాస్ మహారాజ రవితేజాతో హరీష్ శంకర్ ఒక సినిమా తెరకెక్కించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో రవితేజ సరసన ఒక నాయికగా ఇలియానాని పరిశీలిస్తున్నాడట డైరెక్టర్ హరీష్ శంకర్.

టాలీవుడ్ లో చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ను పరిచయం చేశాడు రవితేజ. అలాంటి వారిలో హరీష్ శంకర్ ఒకడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబో మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుందట. మరోవైపు రవితేజ ‘ఈగల్’ సినిమాని సంక్రాంతి రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని మూవీ పట్టాలెక్కాల్సి ఉన్నా.. అది ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఆ స్థానంలోనే హరీష్ శంకర్ సినిమా చేయనున్నాడట. పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా నత్తనడకన సాగుతోంది. అందుకే.. ఆ సినిమా పూర్తయ్యే లోపే రవితేజ మూవీని పట్టాలెక్కించి పూర్తిచేయాలనే ప్రణాళికలో ఉన్నాడట హరీష్ శంకర్.

Telugu 70mm

Recent Posts

Ongoing suspense over the Nani-Sujeeth movie

Natural Star Nani is on a good streak. He has a string of hits to…

44 mins ago

వి.ఎఫ్.ఎక్స్ పనులు పూర్తిచేసుకున్న విజయ్ ‘గోట్’

తమిళ దళపతి విజయ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక..…

51 mins ago

‘కల్కి’ సినిమా మొత్తానికి ఒకటే పాట?

ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'కల్కి 2898 ఎ.డి.' ఒకటి. జూన్…

1 hour ago

రేపటి నుంచి మళ్లీ రంగంలోకి నటసింహం

నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…

2 hours ago

‘దేవర’ మొదటి పాట కోత.. రెండో పాట లేత

'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…

4 hours ago

నాని-సుజీత్ సినిమాపై కొనసాగుతోన్న సస్పెన్స్

నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…

5 hours ago