‘కల్కి‘ అప్డేట్.. భైరవ పాత్రలో ప్రభాస్

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రెబెల్ స్టార్ ‘కల్కి‘ నుంచి ఈరోజు స్పెషల్ అప్డేట్ వచ్చింది. ‘కల్కి‘ చిత్రంలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో కనిపించబోతున్నాడు.


భైరవ రోల్ లో ప్రభాస్ ను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ పోస్టర్ లో జులపాల జుట్టుతో ముడి వేసుకుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు రెబల్ స్టార్. వైజయంతీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు. “కల్కి” చిత్రం మే 9న విడుదలకు మస్తాబవుతోంది

Related Posts