Featured

ప్రియుడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్ సోనాక్షి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ను ఆమె పెళ్లాడింది. బాంద్రాలోని శత్రుఘ్న సిన్హా నివాసంలో కొద్దిమంది బంధువులు, మిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.

పెళ్లి సమయంలో సోనాక్షి తెలుపురంగు చికంకారి ఎంబ్రాయిడరీ చీర ధరించింది. అటు వరుడు జహీర్ ఇక్బాల్ కూడా సింపుల్ దుస్తులే ధరించాడు. వీళ్ల పెళ్లి హిందూ సంప్రదాయంలో జరుగుతుందా? ముస్లిం పద్ధతిలో జరుగుతుందా? అనే చర్చ జరిగింది. అయితే.. వీరు రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అధికారుల సమక్షంలో సోనాక్షి-ఇక్బాల్ ఇద్దరూ సంతకాలు చేసి పెళ్లి తంతు పూర్తి చేశారు. వెడ్డింగ్ ఫొటోలను సోనాక్షి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu 70mm

Recent Posts

పాటల పండగ మొదలెడుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్‘

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ను.. ఉస్తాద్ హీరోగా మార్చిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. అంతకుముందు వరుస ఫ్లాపులతో సతమతమైన డాషింగ్ డైరెక్టర్…

13 hours ago

ఓటీటీ లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ‘

చాలా కాలం తర్వాత ఓ అనువాద సినిమా తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అదే.. ‘మహారాజ‘. విలక్షణ నటుడు, కోలీవుడ్…

13 hours ago

‘కల్కి‘ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.191.5 కోట్లు

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD‘ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా…

15 hours ago

Krithi Shetty

15 hours ago

ఓటీటీ లోకి వచ్చేసిన కాజల్ ‘సత్యభామ‘

అందాల చందమామ కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించిన చిత్రం ‘సత్యభామ‘. 'గూఢచారి, మేజర్' వంటి మూవీస్…

16 hours ago