Featured

క్రిస్మస్ బరిలో పోటీకి సై అంటోన్న చరణ్-అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ సీక్వెల్ ‘పుష్ప 2’ ఆగస్టులో రావడం డౌటే. రెండు, మూడు యూనిట్లతో చిత్రీకరణ పూర్తిచేసినా.. డెడ్ లైన్ రీచ్ అవ్వడం కష్టమే అని భావిస్తోందట టీమ్. ఈనేపథ్యంలోనే.. సినిమాని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ‘పుష్ప 2’ డేట్ కి రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ ఫిక్సయ్యింది. సితార నుంచి వస్తోన్న ‘లక్కీ భాస్కర్’ కూడా ఆగస్టు 15కే రావాలని చూస్తుంది.

ఈరోజో రేపో ‘పుష్ప 2’ పోస్ట్ పోన్ కి సంబంధించి అధికారిక ప్రకటన రానుందట. ఇక.. ‘పుష్ప 2’ విడుదల కోసం క్రిస్మస్ సీజన్ పర్ఫెక్ట్ గా ఉంటుందని భావిస్తోందట టీమ్. పైగా.. ‘పుష్ప 1’ కూడా 2021, డిసెంబర్ 17న క్రిస్మస్ బరిలోనే విడుదలైంది. ఆ సెంటిమెంట్ కూడా ‘పుష్ప 2’కి వర్కవుట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఉందట టీమ్.

మరోవైపు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం క్రిస్మస్ సరైన స్లాట్ అని భావిస్తున్నాడట స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. డైరెక్టర్ శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. డిసెంబర్ లోనే ‘గేమ్ ఛేంజర్’ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేయనున్నాడట దిల్ రాజు. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ వైజాగ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.

Telugu 70mm

Recent Posts

‘Akkada Ammayi Ikkada Abbayi ‘ in single frame.

Power star Pawan Kalyan's first movie is 'Akkada Ammayi Ikkada Abbayi’. Natasamrat Akkineni Nageswara Rao's…

20 mins ago

ఒకే ఫ్రేములో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి‘

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి‘. చిరంజీవి తమ్ముడుగా పవన్ చిత్ర రంగ…

55 mins ago

Deepika’s favourite mother roles

Bollywood star heroine Deepika Padukone is going to be a mother soon. Deepika, who was…

1 hour ago

Priyadarshi ‘Darling’ to release on July 19

Priyadarshi, who is in the star race as a comedian, is entertaining with distinctive films…

1 hour ago

Lady superstar Vijayashanthi in Kalyan Ram movie

Actress Vijayashanthi brought a special craze to heroines as Lady Amitabh and Lady Superstar. On…

1 hour ago

NTR’s ‘war’ with Hrithik is another level..!

Tarak returned from Thailand for the shooting of the song 'Devara'. The related videos and…

1 hour ago