నాగచైతన్య నటించిన గత మూడు సినిమాలు ‘థ్యాంక్యూ, కస్టడీ, లాల్ సింగ్ చద్దా’ తీవ్రంగా నిరాశపరిచాయి. ఈనేపథ్యంలో తన అప్ కమింగ్ మూవీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈసారి పాన్ ఇండియా రేంజ్ స్టోరీతో వస్తున్నాడు చైతూ. ‘కార్తికేయ 2‘ వంటి పాన్ ఇండియా హిట్ అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. చందూ కాంబోలో చైతన్య కి ఇది మూడో సినిమా.
గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆద్యంతం మత్సకారుల ఇతివృత్తంతో రూపొందుతోంది. ఈ సినిమాకి ‘తండేల్’ అనే టైటిల్ పరిశీనలో ఉంది. గతంలో ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్నందిస్తాడనే ప్రచారం జరిగింది. అయితే.. లేటెస్ట్ గా ఈ మూవీకోసం ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ ని పరిశీలిస్తున్నారు. ఒకవేళ రెహమాన్ కుదరకపోతే దేవిశ్రీప్రసాద్ ను రంగంలోకి దింపాలనే ఆలోచన కూడా ఉందట. మొత్తంమీద.. తనకు బాగా కలిసొచ్చిన గీతా ఆర్ట్స్ లో నాగచైతన్య నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
Natural Star Nani is on a good streak. He has a string of hits to…
తమిళ దళపతి విజయ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక..…
ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'కల్కి 2898 ఎ.డి.' ఒకటి. జూన్…
నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…
'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…
నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…