అక్కినేని నాగ చైతన్య కొత్త సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి కస్టడీ అనే టైటిల్ పెట్టారు. ఆల్రెడీ ఒక లుక్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఈ

Read More

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్‌ ‘వాల్తేర్ వీరయ్య’ సెట్ లో బాస్ పార్టీ సాంగ్ వీక్షించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్ ‘వాల్తేర్ వీరయ్య’. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెట్ లోకి ప్రత్యేక అతిథి విచ్చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లు చిత్ర దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎమ్ రత్నంతో కలిసి హైదరాబాద్ లోని సెట్స్‌ను సందర్శించారు. రేపు అధికారికంగా విడుదల కానున్న బాస్ పార్టీ పాటను చూసి ఆనందించారు పవన్ కళ్యాణ్. దర్శకుడు బాబీ కొల్లి ఈ మెగా మూమెంట్ పై గొప్ప సంతోషాన్ని వ్యక్తం చేశారు. “ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకునే గొప్ప క్షణం. నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పక్కనే వున్నాను. కళ్యాణ్ గారు బాస్ పార్టీ పాటను చూశారు. కళ్యాణ్ గారికి చాలా నచ్చింది. ఆయన గొప్ప పాజిటివ్ పర్శన్, ఎన్నేళ్ళు గడిచినా అదే ప్రేమ వాత్సల్యం” అని ట్వీట్ చేశారు బాబీ. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్‌ కి వెళ్లి పాటను చూస్తున్న ఫోటోలని షేర్ చేశారు దర్శకుడు బాబీ. ఈరోజు విడుదలైన ఈ పాట ప్రోమోకు మంచి ఆదరణ లభించింది. దేవి శ్రీ ప్రసాద్ చేసిన మాస్ నంబర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాస్ పార్టీలో చిరంజీవి సరసన ఊర్వశి రౌతేలా సందడి చేయబోతుంది. నకాష్ అజీజ్, హరిప్రియతో కలిసి డీఎస్పీ పాడిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. డీఎస్పీ పాటకు సాహిత్యం కూడా రాశారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా , నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు. సాంకేతిక విభాగం: కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్ బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్ ఎడిటర్: నిరంజన్ దేవరమానే ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్ సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి సిఈవో: చెర్రీ

Read More

మనకు హీరోయిన్లు ఎలా ఉన్నా ఫర్వాలేదు. కానీ వారికి పెళ్లైన తర్వాత మాత్రం సంప్రదాయంగానే కనిపించాలి. బట్ వారి లైఫ్ వారిదే అని ఎవరూ అనుకోరు. ముఖ్యంగా మళ్లీ హీరోలను పెళ్లి చేసుకుంటే వారింక

Read More

దర్శకుల టేస్ట్ లను బట్టే కథలు వస్తుంటాయి. కొన్నాళ్ల క్రితం తెలుగు సినిమా పోకడలపై ఓ భారీ సెటైర్ వేస్తూ.. సంపూర్ణేష్ బాబును హీరోగా పరిచయం చేసి హృదయ కాలేయం అనే సినిమా చేశాడు

Read More

కొందరి ప్ర‌స్థానం విన్నా, చదివినా మ‌న జీవితానికి స‌రిప‌డ ప్రోత్సాహం ల‌భిస్తుంది. ఓ సామాన్య వ్య‌క్తి నుండి అస‌మాన్య శక్తిగా ఎదిగి తెలుగు ప్రేక్ష‌కుల గుండేల్లో సుస్థిర సింహాస‌నం వేసుకుని కూర్చున్న ‘పెద‌రాయుడు’ నటప్రపూర్ణ,

Read More

అదృష్టాన్ని నమ్ముతారు కొందరు. శ్రమనే నమ్ముకుని ముందుకు సాగుతారు ఇంకొందరు. వీరు సాగించే ప్రయాణం అంత సులువుగా ఉండదు. సమాజం నుంచి అనేక సమస్యను, సవాళ్ళను దాటుకుని రాతిదేలాలి. అప్పుడు కానీ అందలం దక్కదు.

Read More

భారీ బడ్జెట్.. అంతకుమించి వారి తారాగణం.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న హీరో.. అలాంటి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే ఏ రేంజిలో అంచనాలు ఉంటాయో ఊహించడం అంత కష్టమేమీ కాదు. కానీ అందరి ఊహలను

Read More

ఆహా, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించనున్న ఒరిజినల్ సినిమా ‘ఇంటింటి రామాయణం’ డిసెంబర్‌లో 16 ఆహాలో రాబోతోన్న ఇంటింటి రామాయణం – ప్రస్తుతం ఆహా తెలుగు ఓటీటీ రంగంలో అగ్రగామిగా ఉంది. ఆహాలో వస్తోన్న

Read More

బాక్సాఫీస్ వద్ద స్టార్స్ వార్స్ ఎప్పుడూ క్రేజీగానే ఉంటాయి. కానీ బడ్జెట్ లు భారీగా ఉండటంతో స్టార్ వార్ కంటే ప్రొడ్యూసర్స్ కాంప్రమైజింగ్స్ వల్ల ఆడియన్స్ ఈ క్రేజీనెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అయినా

Read More

ధమ్కీ.. మాస్ కా దాస్ అనిపించుకున్న విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న సినిమా. ఈ చిత్రానికి తనే దర్శకుడు, నిర్మాత కూడా. ఇంతకు ముందు తనతో పాగల్ సినిమాలో రొమాన్స్ చేసిన నివేదా పేతురాజ్

Read More