ఏప్రిల్ నెలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తోంది. ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే స్పెషల్ గా కొత్త సినిమాల నుంచి కొత్త అప్డేట్స్ ను అందించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.

Read More

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైజాగ్ లో ల్యాండయ్యాడు. ‘పుష్ప.. ది రూల్’ కోసం వైజాగ్ పోర్టులో సందడి చేయబోతున్నాడు. విశాఖ షిప్పింగ్ హార్బర్ పోర్టు ఏరియాలో రెండు రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు.

Read More