డబుల్ రోల్, త్రిబుల్ రోల్ అంటూ ఇప్పటికే చాలా సినిమాలు చూశాం. వీటిలో ఎక్కువగా వీళ్లంతా ఒకే తల్లి పిల్లలుగా ఉంటారు. కానీ అందుకు భిన్నంగా ఓ కొత్త కోణంలో త్రిపాత్రాభినయంతో వస్తున్నాడు సుధీర్

Read More

కొన్నాళ్లుగా కెరీర్ లో అప్ అండ్ డౌన్స్ చూస్తోన్న సీనియర్ హీరో నాగార్జున ఈ సారి కొంచెం గ్యాప్ తీసుకుని మంచి కథతోనే రావాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే ప్రవీణ్‌ సత్తారు చెప్పిన కథకు ఓకే అయ్యాడు.

Read More