విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’. సమ్మర్ సీజన్లో సందడి చేయబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా రెండో గీతం విడుదలైంది. ‘కళ్యాణి వచ్చా వచ్చా..’

Read More