యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. న్యూ ఇయర్ స్పెషల్ గా ‘దేవర’ నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తో పాటు.. గ్లింప్స్ రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ అందించారు.

Read More