అల్లరి నరేష్ రూట్ మార్చి.. కామెడీకి కాస్త దూరంగా జరిగినంత మాత్రం కామెడీ సినిమాలు చేయడని కాదు.. ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తూ ఆ ఒక్కటి అడక్కు అంటూ ఓ కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.