సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కా ఫ్యామిలీ మ్యాన్. షూటింగ్స్ నుంచి కాస్త విరామం దొరికితే చాలు కుటుంబంతో సహా విహారానికి వెళుతుంటాడు. లేటెస్ట్ గా ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ లో విహరిస్తున్నాడు మహేష్

Read More