ఒక్క మార్పు.. పరిశ్రమనే కుదిపేసింది. ఆ మార్పు పేరు ఆర్ఆర్ఆర్. వీళ్లు దసరాకు వచ్చినా పోయేది అని టాలీవుడ్ అంతా ఫీలవుతోంది. వీళ్లు పోస్ట్ పోన్ కావడంతో ఇప్పుడు ఫిబ్రవరి సినిమాలకూ కొత్త చిక్కొచ్చింది.

Read More