Advertisement

లోకనాయకుడుగా, నవరస నటుడుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటుడు కమల్ హాసన్. ఆయన చేసినన్ని ప్రయోగాలు ప్రపంచ సినిమా చరిత్రలో మరే నటుడూ చేయలేదు. ఈయనకు ఉన్న మల్టీ టాలెంట్ కూడా మరో నటుడులో కనిపించదు. మహా నటుడుగా అందరికీ…