భగవంత్ కేసరి

రెగ్యులర్ బాలకృష్ణ సినిమాలో ఉన్నట్లు డైలాగ్స్ మాత్రమే కాకుండా ఈ సినిమాని పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మార్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి..

శ్రీలీల చాలా బాగా నటించింది..

తమన్ నేపథ్య సంగీతం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది..

ఈ దసరాకి పూర్తి ఫ్యామిలీ తో చూసే సినిమా..👌👌👌

Telugu70mm Rating – 3.5/5

Related Posts