‘పారిజాత పర్వం’ ట్రైలర్.. కిడ్నాప్ నేపథ్యంలో క్రైమ్ కామెడీ

సునీల్, చైతన్య రావు, శ్రద్దా దాస్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘పారిజాత పర్వం’. ఈ సినిమాలో వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, మాళవిక సతీషన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ కంభంపాటి దర్శకుడు. ఏప్రిల్ 19న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోన్న ‘పారిజాతం పర్వం‘ ట్రైలర్ రిలీజయ్యింది. ఆద్యంతం కిడ్నాప్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం కామెడీ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది.

Related Posts