రివ్యూ: నేను స్టూడెంట్ సర్తారాగణం: బెల్లంకొండ గణేష్‌, అవంతిక దాసాని, సముద్రఖని, సునిల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, చరణ్ దీప్ తదితరులుఎడిటర్: చోటా కే ప్రసాద్సంగీతం: మహతి స్వర సాగర్డివోపి: అనిత్

Read More

బాలయ్య బాబు ఫ్యాన్స్ ఇక్కడ.. బ్రహ్మముహూర్తలో లేస్తాం.. అంటున్నాడు సత్యదేవ్. అతని కొత్త సినిమా ఫుల్ బాటిల్ లోనిది ఈ డైలాగ్. ఈ మూవీలో లిక్కర్ సూరి అనే పాత్రలో ఆటో డ్రైవర్ గా

Read More

రివ్యూ : విరూపాక్షతారాగణం : సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్, రాజీవ్ కనకాల, సునిల్, అజయ్, బ్రహ్మాజీ, రవికృష్ణ, సాయిచంద్ తదితరులుఎడిటింగ్ : నవీన్ నూలిసినిమాటోగ్రఫీ : షాందత్ సైనుదీన్సంగీతం : అజనీష్ లోకనాథ్స్క్రీన్

Read More

స్టార్డమ్ రావడం వేరు. మార్కెట్ పెరగడం వేరు. స్టార్ హీరో అనే ట్యాగ్ ను దాటి టాప్ హీరో అనిపించుకోవాలంటే ఈ మార్కెట్ పెరగాలి. ప్రతి సినిమాకూ మార్కెట్ రేంజ్ పెరుగుతూనే ఉండాలి. అలా

Read More

‘స్వాతిముత్యం’ ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్  తన రెండో సినిమా ”నేను స్టూడెంట్ సార్!’ తో ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. ఎస్వీ2 ఎంటర్‌ టైన్‌ మెంట్ బ్యానర్‌ లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని ‘నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ”నేను స్టూడెంట్ సర్!’  టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.  ఇప్పుడు, మేకర్స్  మ్యూజికల్ ప్రమోషన్లను ప్రారంభించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్  గోపీచంద్ మలినేని ఈ సినిమా ఫస్ట్సింగిల్ మాయే మాయే లిరికల్ వీడియోను లాంచ్ చేశారు. క్యాచి ట్యూన్ తో ఆకట్టుకునే మెలోడీ గా ఈ పాటని స్వరపరిచారు మహతి స్వర సాగర్. మహతితో పాటు కపిల్ కపిలన్‌ ఈ పాటని మ్యాజికల్ గా ఆలపించారు.  కృష్ణ చైతన్య సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథానాయకుడు గణేష్‌ కి అవంతిక దస్సానిపై ఉన్న ప్రేమను ఈ పాట వర్ణిస్తుంది. శ్రోతలను ఆకట్టుకోవడానికి కావాల్సిన అన్ని అంశాలు మాయే మాయే పాటలో వున్నాయి. మహతి మొదటి పాటతోనే చార్ట్ బస్టర్ నెంబర్ ని అందించారు. గణేష్, అవంతిక ఇద్దరూ తెరపై కూల్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కథను కృష్ణ చైతన్య అందించారు. అనిత్ మాదాడి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు.

Read More

ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉప శీర్షిక. యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన

Read More

కొందరు దర్శకులు సినిమాల కంటే పాటల మేకింగ్ పై ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. మరి కొందరు పాటల బడ్జెట్ తోనే రెండు మూడు సినిమాలు తీసేస్తుంటారు. అలా తన సినిమాల్లో పాటల కోసం భారీ

Read More