మార్చి 28 న ‘మనమే’ ఫస్ట్‌ సింగిల్‌

శర్వానంద్ లేటెస్ట్ మూవీ … మనమే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌ చేస్తున్నారు. శర్వానంద్ ట్రెండీ అండ్ స్టైలిష్ లుక్‌లో యూత్‌ని ఆకట్టుకునే కంటెంట్ తో చేస్తున్న సినిమా ఇది. యంగ్‌ సెన్సేషన్ కృతిశెట్టి ఫిమేల్ లీడ్ చేస్తోంది. ఆల్మోస్ట్ చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్.
ఇక నా మాటే అంటూ సాగే ఈ పాటకు హేషమ్‌ అబ్ధుల్ వాహబ్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారని తెలుస్తోంది.

Related Posts