నిఖిల్ సిద్దార్ధ్ కార్తికేయ 2 తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే నిఖిల్ ఎంట్రీ ఇచ్చింది హ్యపీడేస్‌తో. ఈ సినిమాతో మంచి ఈజ్ ఉన్న నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ స్కిల్స్ నేరేషన్ హైలెట్. 2007 లో విడుదలయిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. వరుణ్ సందేశ్, తమన్నాకు కూడా మంచి బ్రేక్ ఈ సినిమా. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ను రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఏప్రిల్ 12 న రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
Previous article
Next article