లవ్‌గురు ట్రైలర్ రిలీజ్‌

బిచ్చగాడు తో తెలుగునాట క్రేజ్ సంపాదించుకున్న విజయ్‌ ఆంటోని అప్‌కమింగ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్ ‘లవ్ గురు’. మృణాళిని రవి ఫిమేల్ లీడ్ చేస్తోంది. ఈ సినిమా ప్రమోషనల్ వీడియోస్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

విజయ్ ఆంటోని, మృణాళిని రవి ల పర్‌ఫార్మెన్స్‌ ఈ ట్రైలర్ కు హైలైట్.. యోగిబాబు కీరోల్ ప్లే చేస్తున్నాడు. వినాయక్ వైద్యనాథన్ డైరెక్షన్‌లో విజయ్ ఆంటోని నిర్మించాడు. ఏప్రిల్ లో ఈ చిత్రం విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు

Related Posts