చైతన్య కృష్ణ కొత్త సినిమా

నందమూరి చైతన్య కృష్ణ లేటెస్ట్ మూవీ బ్రీత్‌. ఈ మూవీ సక్సెస్‌ గురించి పక్కన బెడితే.. ఎక్కువ ట్రోల్‌కు గురైన సినిమా ఇది. థియేటర్‌ లో ఈ సినిమాను అంతగా ఆదరించలేదు. అయితే ఆహా ఓటీటీ ద్వారా మార్చి 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. నెక్ట్స్‌ సినిమాను చైతన్య కృష్ణ ప్రకటించారు.


జీకె చౌదరి కో డైరెక్టర్‌ నుంచి డైరెక్టర్‌ గా పరిచయం అవుతున్న మూవీ ఇది. ఈమేరకు జీకె చౌదరి సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అదిప్పుడు వైరల్ అవుతోంది. చైతన్య కృష్ణ సొంత నిర్మాణ సంస్థలో ఈ మూవీ చేయనున్నారు.

Related Posts