ఓ అమ్మాయి కోసం పెళ్లికాని ఆ మెగా హీరోలు ముగ్గురు గొడవపడ్డారా? అనే టాపిక్‌ ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో ఇంట్రస్టింగ్‌గా మారింది. మెగా కాంపౌండ్‌లో సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌ ఒక ఏజ్‌ వాళ్లు. వైష్ణవ్‌తేజ్‌ ఆ

Read More

గతంలో ఓటీటీలో మహాన్ సినిమా ద్వారా మన ముందుకు వచ్చిన చియాన్ విక్రమ్ ఈరోజు వినాయకచవితి నాడు కోబ్రాగా వచ్చాడు థియేటర్లోకి.. డిమౌంట్ కాలనీ, అంజలి సిబిఐ సినిమాల దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు

Read More

మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో SSMB28 అనే సినిమాలో ఒక కీలక పాత్ర కోసం టాలీవుడ్ హీరో తరుణ్‌ని తీసుకోనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ విషయం మీద

Read More

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ #NBK107 షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా కీలకమైన షూటింగ్ షెడ్యూల్ కోసం

Read More

టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుల్లో నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌రు. గ‌త ఏడాది కోవిడ్ త‌ర్వాత థియేట‌ర్స్‌కు జ‌నాలు రార‌ని అంద‌రూ అంటుంటే, ‘అఖండ’ సినిమాతో రూ.200 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించి.. మంచి సినిమాను

Read More

మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన క్రేజీ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అన్ లిమిటెడ్ ఎంటర్‌టైనర్ “ధమాకా”. ఎనర్జీకి మారుపేరైన రవితేజ, కమర్షియల్ సబ్జెక్ట్‌లను డీల్ చేయడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్న త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తోన్న ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన మొదటి పాట ‘జింతాక్’కు అద్భుతమైన స్పందన వచ్చింది.తాజాగా ధమాకా చిత్ర యూనిట్ అదిరిపోయే కొత్త అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రం గ్లింప్స్ ఆగస్ట్ 31న విడుదల వినాయక చవితి సందర్భంగా సాయంత్రం 5:01 గంటలకు విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్ కలర్‌ ఫుల్‌ గా, రొమాంటిక్‌ గా కనిపిస్తోంది. రవితేజ శ్రీలీలని తన దగ్గరికి తీసుకొని, ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తుండగా శ్రీలీల కాస్త టెన్షన్ పడుతూ అయోమయంగా చూడటం ఆకట్టుకుంది, అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత‘డబుల్ ఇంపాక్ట్’ అనే ట్యాగ్‌లైన్‌ తో వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తారాగణం: రవితేజ, శ్రీలీల సాంకేతిక విభాగం: దర్శకత్వం: త్రినాధరావు నక్కిన నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని ఫైట్స్: రామ్-లక్ష్మణ్ ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల పీఆర్వో: వంశీ శేఖర్

Read More

ఎన్నో అద్భుతమైన రియాలిటీ షోస్ తో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న జీ తెలుగు, ఇటీవలే డాన్స్ ఇండియా డాన్స్ – తెలుగు మొదటి సీసన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండు బ్లాక్ బస్టర్ లాంచ్

Read More

సంగీత దిగ్గజం ఇళయరాజా, జంట ఆస్కార్ల వీరుడు రెహమాన్‌… ఇద్దరూ ఇప్పుడు వార్తల్లో ఉన్నారు. అందులో ఒకరిది ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌ విషయం కాగా, మరొకరిది ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో మారుమోగిపోయే టాపిక్‌. హంగేరిలో మ్యూజిక్‌ షో

Read More

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న నటుడు నందమూరి తారక రామారావు. తెలుగు భాషపై.. తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం. సినిమా రంగమైనా,రాజకీయ వేదిక అయినా అన్ని చోట్ల కోట్లాది మంది

Read More

నార్త్ నుంచి ఆఫర్లు నాన్‌స్టాప్‌గా క్యూ కట్టినా ఒకప్పుడు పట్టించుకోలేదు నయనతార. నేను చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు అక్కడికి ఎందుకు? అంటూ వచ్చిన ప్రతి ఆఫర్‌నీ పక్కనపెట్టేశారు. కానీ ఏకంగా షారుఖ్‌ సినిమాలో

Read More