రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి’ సినిమా కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. అందరూ ఊహించినట్టుగానే జూన్ 27న ‘కల్కి‘ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా రిలీజ్

Read More