ట్రూలవర్‌.. మణికందన్‌ , శ్రీ గౌరీప్రియ జంటగా… ప్రభురామ్‌ వ్యాస్‌ డైరెక్షన్‌లో ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించిన సినిమా.

Read More

రీసెంట్ గా బేబీ, అంతకు ముందు ట్యాక్సీవాలా తో బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించిన ప్రొడ్యూసర్‌ SKN. స్టార్‌ డైరెక్టర్‌ మారుతితో కలిసి తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్న సినిమా ‘ట్రూలవర్‌’ . తమిళ్ యాక్టర్ మణికందన్‌,

Read More