నేచురల్ స్టార్ నాని కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం తన 30వ చిత్రంగా ‘హాయ్ నాన్న‘ను విడుదలకు ముస్తాబు చేస్తున్నాడు నాని. ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తన 31వ సినిమా చేయబోతున్నాడు.

Read More