సప్తగిరి, నేహా సోలంకి, రఘు కుంచె, అనంత్ తదితరులు న‌టించిన చిత్రం గూడుపుఠాణి. ఈ చిత్రానికి కుమార్ కె.ఎం ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప‌రుపాటి శ్రీనివాస్ రెడ్డి, క‌టారి ర‌మేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read More