సినిమా సినిమాకి మధ్య గ్యాప్ తీసుకోవడం అంటే నటసింహం బాలకృష్ణకు అస్సలు ఇష్టం ఉండదు. ఒక సినిమా పూర్తైన వెంటనే మరో చిత్రాన్ని పట్టాలెక్కించేస్తాడు. ‘భగవంత్ కేసరి‘ ఇంకా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతూనే ఉంది.

Read More

దశాబ్దాలుగా తెలుగు చిత్ర సీమను ఏలుతున్న నట దిగ్గజాలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ. తమ కెరీర్ లో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన ఈ లెజెండరీ యాక్టర్స్.. ఇప్పటికే చాలామంది దర్శకులతో పనిచేశారు.

Read More