నటీనటులు: నంద‌మూరి క‌ల్యాణ్‌ రామ్, సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, మాళవిక నాయర్, సత్య, అజయ్ తదితరులుసినిమాటోగ్రఫి: సౌందర్ రాజన్.ఎస్సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్నిర్మాత: అభిషేక్‌ నామాదర్శకత్వం: అభిషేక్‌ నామావిడుదల తేదీ: డిసెంబర్ 29, 2023

Read More

కథల ఎంపికలో విలక్షణతను చూపించే కళ్యాణ్ రామ్.. ఈసారి ఆడియన్స్ ను బ్రిటీష్ ఇండియా కాలానికి తీసుకెళ్లబోతున్నాడు. కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్న ‘డెవిల్‘ మూవీ నుంచి ట్రైలర్ రిలీజయ్యింది.

Read More